Click here to get the Telugu versions in PDF format: Love Message
(you will have to click a second time as well)
Telugu తెలుగు
పరిశుద్ధాత్మ యొక్క కార్యములు సంపూర్ణ స్వతంత్రతతో, పూర్తి స్పష్ఠత కలిగి మనమధ్యలో శక్తివంతంగా పనిచేయ్యగలగడానికి, మేము ఇక్కడ ఏడు అంశములను పొందుపరచాము. ఈ ఏడు అంశాలను మేము ఇతరులతో పంచుకోవాలని ఆశిస్తున్నాము. అయితే మీ సంఘంలో లేదా మీ సహవాసంలో ఈ అంశాలు శక్తివంతమైన మార్పును తెస్తాయని మేము విశ్వసిస్తున్నాము.
[you can also download this as a PDF file: telugu_7points_maranatha]
1. ప్రత్యక్షపరచబడిన వాక్యము యేసు క్రీస్తును ఆయనయోక్క రక్షణ కార్యమును దేవుని వాక్యము ద్వారా ప్రత్యక్షపరుస్తున్నాడని మేము విశ్వసిస్తున్నాము. పాతనిబంధన కూడా యేసు క్రీస్తును మరియు ఆయన రక్షణ కార్యమును బయలుపరుస్తున్నది అందుకే సంఘ ఆరాధనలలో ఈ విషయాలపై ద్రుష్టించి బోధించాలి. ఈ విషయాన్ని ఏసుక్రీస్తు తన ఇహలోక పరిచేర్య లో బయలుపరిచారు. (యోహాను 5:39 మరియు యోహాను 1:1) మరియు అపోస్తలులు పాతనిబంధన బోధనలను ప్రవచనాత్మకంగా, క్రీస్తు సాద్రుశ్యాలుగా బోధించారు.
Click here to download the file as a pdf: telagudavidandhisbrothers
Click [you will be prompted to repeat the click] to download the pdf file: telaguthearkofthecovenant
Click to download the pdf: raising_lazarus_telugu
చివరిదినాల్లో పరిశుధాత్మ యొక్క అభిషేకము . యోహను 2:10
Here you can download a .pdf file with the Telugu transation of Seven Basic Points about Maranatha: telugu-seven_basic_points